బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఎమ్మెల్యేల సమీక్ష
బసవేశ్వర ఎత్తిపోతల పథకం | బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ సమీక్ష నిర్వహించారు.

సంగారెడ్డి : బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై ఎమ్మెల్యేలు మహారెడ్డి భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ ఈఎన్సీ కార్యాలయంలో నారాయణఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలకు వరప్రదాయులైన బసవేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులకు సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.
కార్యక్రమంలో సీఈ అజయ్ కుమార్, ఎస్ఈ మురళీధర్, ఇంజినీర్ కన్సల్టెంట్ మల్లయ్య, ఈఈ భీమ్, డీఈఈ జలంధర్, ఏఈ దిలీప్, ఆర్వీ కన్సల్టెంట్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

