ముమ్మదేవి ఆలయానికి 3 కిలోల వెండి బహూకరణ
ముమ్మదేవి | రాయికోడ్ ముత్యాల వాడలో ఉన్న ముమ్మా దేవి ఆలయానికి టీఆర్ఎస్ నాయకులు రాయికోడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, గాండ్ల శివకుమార్, చెన్నురి శివ కలిసి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 3కిలోల వెండి బహూకరించారు.

రాయికోడ్ : రాయికోడ్ ముత్యాల వాడలో ఉన్న ముమ్మా దేవి ఆలయానికి టీఆర్ఎస్ నాయకులు రాయికోడ్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ యేసయ్య, గాండ్ల శివకుమార్, చెన్నురి శివ కలిసి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి 3కిలోల వెండి బహూకరించారు.
అనంతరం యేసయ్య మాట్లాడుతూ.. ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకున్నామని వారు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎం.శివకుమార్, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్, జహీరాబాద్ మాజీ మున్సిపల్ చైర్మన్ లావణ్య, చందు, నాయకులు సతీష్ పంతులు ఉన్నారు.
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

