పొంచి ఉన్న ప్రమాదం
విద్యుత్ అధికారు ల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.
- పట్టించుకోని విద్యుత్ అధికారులు
పాపన్నపేట, జూలై 21: విద్యుత్ అధికారు ల నిర్లక్ష్యంతో ప్రజలకు ఇబ్బందులు తప్ప డం లేదు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల పుణ్యక్షేత్రానికి వెళ్లే దారిలో 11కేవీ విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా మారింది.
నాగసాన్పల్లి నుంచి ఏడుపాయలకు వెళ్లిదారిలో ఈ ప్రమాదం పొంచి ఉంది. ఏడుపాయల ప్రఖ్యాతి చెం దిన దేవాలయం కావడం వల్ల నిత్యం వివి ధ రాష్ర్టాల నుంచి వేలాది మంది భక్తులు, ప్రయాణికులు బస్సులు, వివిధ వాహనాల పై వస్తుంటారు. ఈ విషయమై సంబంధిత విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఏడుపాయలకు వెళ్లే భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Army | ఇండియన్ ఆర్మీకి అందిన 450 నాగాస్త్ర-1 ఆర్ డ్రోన్లు.. ఒకే దశలో అందించిన సంస్థ
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

