ఎమ్మెల్యే మాణిక్‌రావుకు హరీశ్‌రావు పరామర్శ
అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావును సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం పరామర్శించా రు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
కోహీర్, జూలై 20: అనారోగ్యంతో దవాఖానలో చికిత్స పొందుతున్న సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావును సిద్దిపేట ఎమ్మె ల్యే తన్నీరు హరీశ్‌రావు శనివారం పరామర్శించా రు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద దవాఖానకు వెళ్లి ఎమ్మెల్యే మాణిక్‌రావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో హరీశ్‌రావు మాట్లాడా రు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబసభ్యులకు మనోధైర్యం కల్పించారు. హరీశ్‌రావు వెంట బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ ఉన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

