కాళేశ్వరంతో సస్యశ్యామలం
బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్షలాది ఎకరాల బీడుభూములు పంటపొలాలుగా మారాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు.
వెల్దుర్తి, ఫిబ్రవరి 29: బీడు భూములను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో లక్షలాది ఎకరాల బీడుభూములు పంటపొలాలుగా మారాయని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. కొండపోచ మ్మ సాగర్ నుంచి గోదావరి జలాలు మండల పరిధిలోని హల్దీవాగులోకి ప్రవహించడంతో గురువా రం ఎమ్మెల్యే ఉప్పులింగాపూర్ బ్రిడ్జి వద్ద మండల నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడిగడ్డ బరాజ్ వద్ద ఏర్పడ్డ పగుళ్లకు మరమ్మతులు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తూ బరాజ్‌ను మరింత ప్రమాదంలో పడేస్తుందన్నారు.
నాలుగు సంవత్సరాల నుంచి కొండపోచమ్మ సాగ ర్ ద్వారా గోదావరి జలాలు హల్దీ ప్రాజెక్టులో ప్రవహిస్తుండడంతో పరీవాహక ప్రాంత రైతులకు సా గు, తాగునీటి కష్టాలు తీరాయన్నారు. కార్యక్రమం లో పార్టీ మండలాధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, నాయకులు కృష్ణగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, గంగాధర్, శ్రావణ్‌కుమార్ తదితరులున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

