Narsapur | కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం : నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి

కొల్చారం : జైన తీర్థంకరుడైన పార్శ్వనాథుడి ఆశీస్సులతో నర్సాపూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని, కాళేశ్వరం జలాలతో ప్రతి ఎకరం సస్యశ్యామలం అవుతున్నదని ఎమ్మెల్యే మదన్‌రెడ్డి అన్నారు.
మండల కేంద్రమైన కొల్చారంలో జైన మందిరం వార్షికోత్సవాన్నిపురస్కరించుకుని గురువారం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మాట్లాడారు. శాంతి కోసం తపించిన జైన తీర్థంకరుడు పార్శ్వనాథుడి బయల్పడిన కొల్చారం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో జైన ప్రతినిధులు సుమేర్చంద్ పాండియా, రాజేశ్‌కుమార్ పహడియా, జడ్పీటీసీ మేఘమాల, ఎంపీపీ మంజుల, సర్పంచ్ ఉమ, మెదక్ మార్కెట్ కమిటి వైస్ చైర్మన్ సావిత్రిరెడ్డి, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

