సగం రైతులకు వర్తించని రుణమాఫీ
గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండపాక మండలంలో 2932, రాయపోల్ మండలంలో 2351, ములుగు మండలంలో 1582, మర్కూక్ మండలంలో 1543, వర్గల్ మండలంలో 2167, జగదేవ్‌పూర్ మండలంలో 2740 మంది రైతులు లక్షలోపు పంట రుణమాఫీ జాబితాలో ఉన్నారు.
గజ్వేల్, జూలై 18: గజ్వేల్, ములుగు వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని గజ్వేల్, రాయపోల్, కొండపాక, ములుగు, వర్గల్, మర్కూక్, జగదేవ్‌పూర్ మండలాల్లో అధికారులు విడుదల చేసిన జాబితా ప్రకారం పరిశీలిస్తే గజ్వేల్ మండలంలో 2826, కొండపాక మండలంలో 2932, రాయపోల్ మండలంలో 2351, ములుగు మండలంలో 1582, మర్కూక్ మండలంలో 1543, వర్గల్ మండలంలో 2167, జగదేవ్‌పూర్ మండలంలో 2740 మంది రైతులు లక్షలోపు పంట రుణమాఫీ జాబితాలో ఉన్నారు.
బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల జాబితాను పరిశీలిస్తే అధికారులు ప్రకటించిన జాబితాకు రెట్టింపు సంఖ్యలో ఉంటారు. ప్రభుత్వం వడపోత తరువాత లక్షలోపు రుణాలు తీసుకున్న వారిని అర్హులుగా గుర్తించడంతో గజ్వేల్, ములుగు వ్యవసాయ డివిజన్లలో వేలాది మంది రైతులు పంట రుణమాఫీకి దూరమయ్యారు.
చాలామంది పేర్లు లేవు..
గజ్వేల్‌లోని ఎస్బీఐ బ్రాంచ్‌లో 2021లో రూ.78 వేల క్రాస్లోన్ తీసుకున్న. తర్వాత ఏ డాదికి రీ షెడ్యూల్ చేశా రు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ జా బితాలో నా పేరు లేదు. లక్షలోపు రుణం తీసుకున్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేస్తామని ప్రభు త్వం చెప్పింది. కొంతమందికి మాత్రమే రుణమాఫీ అయింది. నాలాంటి పేద రైతులకు రుణమాఫీలో అవకాశం కల్పించాలి. అధికారులు ప్రకటించిన జాబితాలో చాలామంది రైతుల పేర్లు లేకపోవడంతో నిరాశతో ఉన్నారు.
– బిందే రమేశ్‌గౌడ్, రైతు, రిమ్మనగూడ
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

