సమన్వయంతో పని చేయాలి
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రహదారుల వెంట స్పీడ్‌బ్రేకర్లు, చెట్లపొదలు లేకుండా తొలిగించాలన్నారు.
- సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్
సిద్దిపేట కలెక్టరేట్, నవంబర్ 30: రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రహదారుల వెంట స్పీడ్‌బ్రేకర్లు, చెట్లపొదలు లేకుండా తొలిగించాలన్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ డ్రైవింగ్‌లపై కఠినంగా వ్యవహరించడంతో పాటు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. రద్దీ ప్రాంతాల్లో వాహనాలు ఆపకుండా ఆర్టీసీ, పోలీస్ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో నిర్వహించే బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలని, విద్యాసంస్థల్లో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్అండ్బీ డీఈఈ మనోహర్, ఏసీపీ మధు, జిల్లా వైద్యాధికారి పల్వన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
లక్ష్మీపురంలో గ్రామ మహిళా సంఘ భవనం ప్రారంభం
Jobs | డిగ్రీ అర్హతతో రైల్వేలో 1250 స్టేషన్ మాస్టర్ పోస్టులు.. నవంబర్ 25 చివరితేదీ
Boy Fakes Kidnap | తండ్రి నుంచి రూ.5 లక్షలు వసూలు చేసేందుకు.. కిడ్నాప్ నాటకం ఆడిన యువకుడు
కోట మైసమ్మ జాతర ఆదాయం రూ.32,02,697
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

