బీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు సహించం.. కాంగ్రెస్‌కు హెచ్చరిక
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు.
గుండుమాల్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) , మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి( Patnam Narendhar Reddy ) పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. నారాయణపేట్ జిల్లా గుండుమాల్ ( Gundumal ) మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే క్రిమినల్ కేసులు ( Criminal cases ) నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
బొంరాస్‌పేట్ కాంగ్రెస్ నాయకుల అసత్య ప్రచారాలు ఎవరూ కూడా నమ్మడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నమస్తే తెలంగాణ పత్రికపై కొందరు కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నిజాలను ప్రజల ముందుకు తీసుకువచ్చిన విషయాన్ని జీర్ణించుకోలేక విషప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు వీరారం తిరుపతి, మల్లేష్ యాదవ్, విజయ్, షహీద్, బాలప్ప, దంతే అంజి, వేపూర్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

