Wanaparthy: కొత్త పోలీసు కార్యాలయ పనులను పరిశీలించిన ఎస్పీ

వనపర్తి: జిల్లా కేంద్రంలోని మర్రికుంట సమీపంలో నిర్మాణంలో ఉన్న పోలీసు కార్యాలయాల సముదాయ నిర్మాణ పను లను జిల్లా ఎస్పీ అపూర్వరావు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా పోలీసు నూతన కార్యాలయ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎస్పీ హౌసింగ్ అధికారులకు, గుత్తేదారులకు సూచించారు.

ఇప్పటి వరకు జరిగిన నిర్మాణ పనులు సంతృప్తికరంగా ఉన్నాయని మిగిలిన వాటిని కూడా త్వరగా పూర్తి చేసేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్పీ తెలిపారు. నూతన పోలీసు కార్యాలయ ఆవరణలో మిగిలిన చిన్న చిన్న పనులన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని హౌసింగ్ అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఎస్పీ వెంట ఏఈ అనిల్శాస్త్రి, కాంట్రా క్టర్ సుబ్బారెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | ‘రామాయణం’ మూవీకి ‘యూ’ సర్టిఫికెట్.. రన్టైమ్ ఎంతంటే?
Vijayadashami Celebrations | తోడసం వంశస్తుల ఆధ్వర్యంలో ఘనంగా విజయదశమి వేడుకలు
AP News | పట్టుబడ్డ స్మగ్లింగ్ ముఠా.. భారీగా నగదు, బంగారం స్వాధీనం..!
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

