విద్యార్థిపై ప్రిన్సిపల్ లైంగికదాడికి యత్నం
నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఓ విద్యార్థి పీజీ పూర్తి చేసి టీసీ కోసం వచ్చిన అతడిపై ప్రిన్సిపాల్ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు.
- భయంతో ప్రైవేట్ పార్ట్ కొరికిన స్టూడెంట్
- నగ్నంగా బయటకు పరుగెత్తిన ప్రిన్సిపల్
- కొల్లాపూర్ పీజీ కాలేజీలో దారుణం
కొల్లాపూర్, జూలై 8 : నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రభుత్వ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థిపై ప్రిన్సిపాల్ లైంగిక దాడికి యత్నించిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. పాలమూరు వర్సిటీ పరిధిలోని కొల్లాపూర్ పీజీ కళాశాలలో ఓ విద్యార్థి పీజీ పూర్తి చేసి టీసీ కోసం వచ్చిన అతడిపై ప్రిన్సిపాల్ కొంతకాలంగా అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు. శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో విద్యార్థిని ప్రిన్సిపాల్ తన గదిలోకి పిలిపించుకున్నాడు. అనంతరం విద్యార్థిపై లైంగిక దాడికి యత్నించాడు. ప్రిన్సిపాల్ తనపై చేస్తున్న చిత్రహింసలను భరించలేని విద్యార్థి కోపంతో ప్రిన్సిపాల్ ప్రైవేట్ పార్ట్స్‌ను కొరికేసి, అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అనంతరం సదరు విద్యార్థి ఇతర విద్యార్థులకు జరిగిన విషయం చెప్పాడు.
విషయం తెలియగానే ఇతర విద్యార్థులు ప్రిన్సిపాల్ నివాసానికి చేరుకున్నారు. విద్యార్థులు పెద్దఎత్తున వస్తున్నారని తెలుసుకున్న ప్రిన్సిపాల్ అక్కడి నుంచి నగ్నం గా పారిపోయాడు. అనంతరం బాధిత విద్యార్థి ఇతర విద్యార్థుల సహాయంతో పోలీసులను ఆశ్రయించి ఫిర్యా దు చేశాడు. విషయం తెలుసుకున్న విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం రోడ్డుపై బైఠాయించి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు విద్యార్థి, యువజన సంఘాల నాయకులు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vidya Balan | ఎం.ఎస్.సుబ్బులక్ష్మి బయోపిక్.. నా కల నెరవేరలేదంటూ విద్యాబాలన్ భావోద్వేగం!
Jobs | రైల్వేలో 1688 ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఖాళీలతో నోటిఫికేషన్ విడుదల.. సికింద్రాబాద్ జోన్లో 72 పోస్టులు
Y.S. Jagan | ఎంపీ మిథున్‌రెడ్డి కాన్వాయ్‌పై రాళ్లతో దాడులు.. ఖండించిన వైఎస్ జగన్
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

