అయిజ, నవంబర్ 19 : ఎమ్మెల్యేగా ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే అలంపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తా. సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఆశీస్సులతో ఓటర్లు ఆదరిస్తే నియోకవర్గాన్ని అభివృద్ధి చేస్తాను. ప్రజా ఆశీర్వాద సభకు తరలివచ్చిన ప్రజలు, ఓటర్లు, నాయకులకు నాకృతజ్ఞతలు.