చేతికొచ్చిన పంట పశువుల పాలు.. నీళ్లు, కరెంట్ లేక రైతుల ఇబ్బందులు
వర్షాలు కురువక భూగర్భ జలాలు అడగడంతో చేతికొచ్చిన పంట చేజారి పోతుందని రైతు పాండు నాయక ఆవేదన వ్యక్తం చేశారు.
మరికల్, అక్టోబర్ 13 : ఎల్ నీనో ప్రభావంతో వర్షాకాలంలో సక్రమంగా వర్షాలు కురువక భూగర్భ జలాలు అడగడంతో చేతికొచ్చిన పంట చేజారి పోతుందని రైతు పాండు నాయక ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని బుడ్డగాని తండాకు చెందిన పాండు నాయక్ తనకు గల ఎనిమిది ఎకరాల్లో వరి పంట సాగు చేయగా బోర్లు ఇంకిపోవడంతో నూతనంగా 8 బోర్లు వేసిన చుక్క నీరు రాలేదు.
చేసేదిలేక మంగళవారం వరి పంటలో పశువులను వదిలి కన్నీరు పెట్టారు. 8 ఎకరాల్లో పెట్టుబడికి రెండు లక్షల 40 వేలు, బోర్ల కోసం రెండు లక్షలు అప్పు తెచ్చి పంట పొలాన్ని సాగు చేశానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఎకరాకు 30 వేలు నష్ట పరిహారం చెల్లించాలని కోరారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Parvinder Jhota: డ్రగ్స్ అమ్మడాన్ని ప్రశ్నించిన పర్వీందర్.. ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్‌లోనే కాల్చివేత
Chakali llamma | చాకలి ఐలమ్మ విగ్రహ ధ్వంసంపై పద్మా దేవేందర్‌రెడ్డి ఆగ్రహం
Harsha | నెట్‌ఫ్లిక్స్‌లో హర్ష వెబ్‌సిరీస్ జోరు.. ‘ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో’ను వెనక్కి నెట్టి టాప్‌లోకి!
Journalist Richa: కిందపడేలా రాహుల్ గాంధీ తోశాడు.. ప్రెగ్నెంట్ జర్నలిస్టు ఆరోపణ
Imran Khan | ముంబై నిరసనలో పాల్గొన్న ఆమిర్ ఖాన్ మేనల్లుడు.. దేశం నుంచి బహిష్కరించాలన్న బీజేపీ నేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

