Kollhapur: టీఆర్ఎస్ ప్లీనరీకి ఎమ్మెల్యే వెంట తరలి వెళ్లిన నాయకులు

కొల్లాపూర్ రూరల్: తెలంగాణ రాష్ట్ర సమితి ఫ్లీనరీకి కొల్లాపూర్ నుంచి ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి వెంట పలు మండ లాల నాయకులు సోమవారం ఉదయం తరలివెళ్లారు. కొల్లాపూర్ పెంట్లవెల్లి, కోడేరు, పాన్‌గల్, పెద్దకొత్తపల్లి, వీపనగండ్ల
నాయకులు పెద్దెత్తున ఫ్లీనరీ సమావేశాలకు హాజరయ్యారు. సింగిల్‌విండో చైర్మన్లు, మండలాధ్యక్షుడు, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్యకర్తలు ఎమ్మెల్యేతో పాటు ఫ్లీనరీ సమావేశాల్లో పాల్గొన్నారు.

Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

