Home
Mahabubnagar
Kolhapur Telangana Welfare Schemes Are An Ideal For The Country Mla Harshavardhan Reddy
Kolhapur: తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.. ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి

కొల్లాపూర్ రూరల్: తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొల్లాపూ ర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. శనివారం కొల్లాపూర్ పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరీ పంక్షన్ హాలులో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీకార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్డీవో హనుమానాయక్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి చెక్కులు పంపిణీ చేశారు.
కార్యక్రమంలో కోడేరు, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్ టీఆర్ఎస్ నాయకులు పెద్దకొత్తపల్లి మాజీ జడ్పీటీసీ కట్టా రాజేందర్ గౌడ్, పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీలు, వెంకటేశ్వర్రావు, శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ జక్కుల నరసింహా, కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి, రాముడు, గాలి యాదవ్, పలువురు టీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

