Kolhapur: అభివృద్ధికి ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరికలు.. ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి

కొల్లాపూర్: నియోజకవర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కోడేరు మండలం కొండ్రావుపల్లి గ్రామ ఇన్చార్జి జక్కుల వెంకటస్వామి, వార్డు సభ్యులు, మరో 30మంది టీఆర్ఎస్లో చేరారు. శుక్రవారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో వారందరికి ఎమ్మెల్యే బీరం గులాబీ కండువాలు కప్పి సాదరంగా టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీరం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్తోనే న్యాయం జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు. కార్యక్రమంలో కోడేరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సూర్య, రాజశేఖర్‌గౌడ్, పార్టీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు కిషన్‌నాయక్, సింగిల్ విండో చైర్మన్ రుక్మారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు సురేశ్‌రెడ్డి, విష్ణువర్దన్ గౌడ్, గ్రామ పార్టీ అధ్యక్షుడు అంజి తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

