Veldanda | చిన్నారుల చదువులకు రూ.20వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ సర్పంచ్
కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.
వెల్దండ మే 5 : నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జల్లల యాదయ్య పిల్లల చదువు కోసం కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అదేవిధంగా భవిష్యత్తులో వాళ్ల కుటుంబానికి అన్నివేళలా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో కుప్పగండ్ల మాజీ ఎంపిటిసి మట్ట బాలకృష్ణ గౌడ్, మాజీ వార్డ్ మెంబర్ నారయ్య, మాజీ వార్డు మెంబర్ కొమ్మగోని వెంకటయ్య గౌడ్, గోరేటి దశరథం, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు, జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య, బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, గుంటి రామకృష్ణ, గోరేటి రాములు జల్లెల్ల అశోక్ యాదవ్, దుబ్బ చంద్రయ్య బాకారం భరత్, దుబ్బ వెంకటయ్య, గోరేటి లక్ష్మయ్య, గోరేటి బుజ్జయ్య, గోరేటి కృష్ణయ్య, ఎండీ జహంగీర్, ఊర రాములు, గోరేటి శ్రీశైలం, గోరేటి సైదులు, బుత్కూర్ కిరణ్, పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

