మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే బండ్ల
రోడ్డు ప్ర మాదంలో గాయపడిన వ్యక్తిని త న వాహనంలో దవాఖానకు తరలించి ఆపదలో అండగా నిలిచారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. సోమవారం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో కార్, బైక్ ఢీకొని బై క్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యా యి.
ధరూరు, జూన్ 24 : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని త న వాహనంలో దవాఖానకు తరలించి ఆపదలో అండగా నిలిచారు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి. సోమవారం మండల కేంద్రంలోని హెచ్‌పీ పెట్రోల్ బంక్ సమీపంలో కార్, బైక్ ఢీకొని బై క్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలయ్యా యి. ధరూరు నుంచి కారులో వె ళ్తున్న ఎమ్మెల్యే ప్రమాదాన్ని గమనించి తన వాహనంలో గాయపడి న వ్యక్తిని దవాఖానకు తరలించారు. అంతేకాకుం డా డాక్టర్‌కు ఫోన్ చేసి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఆపదలో ఎమ్మెల్యే చూపిన చొరవకు అక్కడున్న స్థానికులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్యే వెంట గట్టు ఎంపీపీ విజయ్‌కుమార్, వైస్ ఎంపీపీ రామకృష్ణనాయుడు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

