Home
Mahabubnagar
Mla Bandla Krishnamohan Reddy Should Take Advantage Of The Government Provident Scheme
ప్రభుత్వ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ప్రవేశపెట్టిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన గోవర్ధన్ మెరుగైన వైద్య సాయం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్షా50వేల ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు శనివారం ఎమ్మెల్యే అందజేశారు.
- గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, మే 25 : పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వం సీఎం సహాయ నిధి పథకం ప్రవేశపెట్టిందని దీనిని పేదలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో మల్దకల్ మండలంలోని బిజ్వారం గ్రామానికి చెందిన గోవర్ధన్ మెరుగైన వైద్య సాయం కోసం ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.లక్షా50వేల ఎల్వోసీని బాధిత కుటుంబసభ్యులకు శనివారం ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలు వైద్యం చేయించుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందుతుందని తెలిపారు. కార్యక్రమంలో మల్దకల్ ఎంపీపీ రాజారెడ్డి, నాయకులు భాస్కర్, తిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

