Home
Mahabubnagar
Local Organizations Mlc Naveen Kumar Reddy Said That Former Minister Niranjan Reddy Has Done A Lot Of Work
నిరంజన్‌రెడ్డి కృషి ఎనలేనిది..
తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి దంపతులు కలిసి సన్మానించారు.
- స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి
వనపర్తి, జూన్ 7 : తన గెలుపు కోసం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఎంతో కృషి చేశారని స్థానికసంస్థల ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని మాజీ మం త్రి నివాసంలో ఆయనను ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి దంపతులు కలిసి సన్మానించారు.
ఈ సందర్భంగా నవీన్‌రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా, ప్రజాప్రతినిధులను ప్రలోభపెట్టినా.. సమర్థవంతంగా ఎదుర్కొని రాజకీయ చతురతో తనను గెలిపించారన్నారు. వారి మార్గదర్శకత్వంలో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని, స్థానిక సంస్థల నాయకుల హక్కుల కోసం కూడా పోరాడుతానని ఆయన ప్రకటించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

