Home
Mahabubnagar
Koilkonda Public Welfare Is The Goal Of The Trs Government Narayanpet Mla Rajender Reddy
Koilkonda: ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం.. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి

కోయిలకొండ : ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రం లోని తసీల్దార్ కార్యాలయంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లా డారు. తెలంగాణ ఆడపడుచులకు కల్యాణలక్ష్మి పథకం వరంలా మారిందని తెలిపారు. కల్యాణలక్ష్మ చెక్కుల మంజూరులో ఎక్కడ జాప్యం చేయరాదని అదేశించారు.
మండల సమస్యలపై అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకు వస్తానని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విజయ భాస్క ర్‌రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు కృష్ణయ్య సర్పంచ్‌లు రాము, నారాయణరెడ్డి, గోపాల్, నారాయణ యాదవ్, తహ సీల్దార్ ప్రకాశ్, నాయకులు అంకిల్ల రవీందర్‌రెడ్డి, నారాయణగౌడ్, శ్యామ్ సుందర్జీ, శ్రీనుచారి పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

