జూరాలకు భారీ వరద
ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతున్నది. శనివారం 9,259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,504 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు.
- 9,259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,504 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు
గద్వాల, జూన్ 15 : ఎగువన కురుస్తున్న వర్షాలకు జూరాల ప్రాజెక్ట్‌కు వరద పెరుగుతున్నది. శనివారం 9,259 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,504 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. నెట్టెంపాడు లిఫ్ట్‌కు 406, భీమా లిఫ్ట్-1కు 650, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమ ట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.894 టీఎంసీల నిల్వ ఉన్నది.
ఆర్డీఎస్కు పెరిగిన ఇన్‌ఫ్లో
అయిజ, జూన్ 15 : కర్ణాటకలోని ఆర్డీఎ స్ ఆనకట్టకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. 9,310 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండ గా, 9,310 క్యూసెక్కులు సుంకేసుల బ్యారేజీకి చేరుతున్నదని ఆర్డీఎస్ ఏఈ రాందాస్ తెలిపారు. ప్రస్తుతం ఆనకట్ట నీటిమట్టం 9 అడుగులకు చేరినట్లు ఆయన పేర్కొన్నారు.
టీబీ డ్యాంకు..
టీబీ డ్యాంకు 1,550 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, 301 క్యూసెక్కుల అవుట్ ఫ్లో నమోదైంది. డ్యాం నీటి నిల్వ సామర్థ్యం 100.855 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.024 టీఎంసీల నిల్వ ఉన్నట్లు అధికారి రాఘవేంద్ర తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

