అక్కాచెల్లెళ్లకు ఉద్యోగాలు
ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడగా..
ధన్వాడ, జనవరి 28 : ఇంట్లో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రావడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ ఉద్యోగం సాధించి ఔరా అనిపించారు. తెలంగాణ ప్రభుత్వం గతంలో నిర్వహించిన స్టాఫ్ నర్సు పరీక్ష ఫలితాలు ఆదివారం వెలువడగా.. ధ న్వాడ మండలంలోని గున్ముక్ల గ్రామానికి చెందిన అ క్కాచెల్లెళ్లు ఈ ఘనత సాధించారు.
గున్ముక్లకు చెందిన నీరిటి జయమ్మ కూతుళ్లు నాగజ్యోతి, చంద్రకళ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు సాధించారు. అయితే జయమ్మ చిన్న కూతురు కూడా పోలీస్ ఉద్యోగానికి అర్హత సాధించగా కుమారుడు కూడా రెవెన్యూశాఖలో ప్రభుత్వ ఉద్యో గం సాధించాడు. దీంతో జయమ్మ కుటుంబంలో అం దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

