Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
Harish Rao : బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రేపు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు.
Harish Rao : బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రేపు జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలను పరామర్శించడం, ఎండిపోయిన పంట పొలాల పరిశీలనతో పాటు కాంగ్రెస్ పాలనలో రైతుల కష్టాలను హరీశ్ రావు తెలుసుకోనున్నారు.
బుధవారం ఉదయం 09:00 గంటలకు హైదరాబాద్‌లో తన నివాసం నుండి హరీశ్ రావు గద్వాల బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:00 గంటలకు గట్టు మండలం ఇందువాసి గ్రామానికి మాజీ మంత్రి చేరుకుంటారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు వలస కూలీల కుటుంబాలను, యాక్సిడెంట్లో గాయపడిన వారిని హరీశ్ రావు పరామర్శిస్తారు. మార్గమధ్యంలో ఎండిపోయిన పంట పొలాలను ఆయన పరిశీలిస్తారు. స్థానిక రైతులతో హరీశ్ రావు మాట్లాడతారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

