సంగమేశ్వరం వద్ద జలసవ్వడి
కొల్లాపూర్ మండలం సో మశిల వద్ద సప్తనదుల సంగమమమైన సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. తుంగభద్ర, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఆదివారం కృష్ణానది జలాలు లలితాసోమేశ్వర ఆలయం సమీపానికి చేరాయి.
కొల్లాపూర్, జూలై 21 : కొల్లాపూర్ మండలం సో మశిల వద్ద సప్తనదుల సంగమమమైన సంగమేశ్వరం వద్ద కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నది. తుంగభద్ర, కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వస్తుండడంతో ఆదివారం కృష్ణానది జలాలు లలితాసోమేశ్వర ఆలయం సమీపానికి చేరాయి.
అయితే సంగమేశ్వర ఆలయం జలమయం కానుండడంతో ఆరు నెలల వరకు పునఃదర్శనం ఉండదు. ఈ మేరకు శనివారం సాయంత్రం సంగమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. కృష్ణానదిలో వరద ఉధృతంగా ఉండడంతో నదీతీర ప్రాంతా ల ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donations | తిరుమల దేవస్థానానికి విరాళాల వెల్లువ
Passengers sit on tracks | యువకుడిపై ఆర్పీఎఫ్ సిబ్బంది దాడి.. పట్టాలపై కూర్చొని రైలును అడ్డుకుని ప్రయాణికుల నిరసన
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

