భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లాలో పెద్ద మందడి మండలంలోని చిలకటోనిపల్లి పరిధిలోని ఊకచెట్టు వాగులో ఆదివారం భారీ మొసలి ప్రత్య క్షం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గు రయ్యారు. వాగు సమీపంలోని కాల్వ పక్కన సు మారు 15అడుగుల లోతులో ఉన్న గుంతలో ఈ భా రీ మొసలి దాగి ఉన్న విషయా న్ని గమనించిన స్థానిక రైతులు, సర్పంచ్ రమేశ్ వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవస్థాపకులు కృష్ణసాగర్కు సమాచా రం ఇ చ్చారు.
పెద్దమందడి, జూలై 19 : వనపర్తి జిల్లాలో పెద్ద మందడి మండలంలోని చిలకటోనిపల్లి పరిధిలోని ఊకచెట్టు వాగులో ఆదివారం భారీ మొసలి ప్రత్య క్షం కావడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గు రయ్యారు. వాగు సమీపంలోని కాల్వ పక్కన సు మారు 15అడుగుల లోతులో ఉన్న గుంతలో ఈ భా రీ మొసలి దాగి ఉన్న విషయా న్ని గమనించిన స్థానిక రైతులు, సర్పంచ్ రమేశ్ వెంటనే స్నేక్ సొసైటీ అధ్యక్షుడు, వ్యవస్థాపకులు కృష్ణసాగర్కు సమాచా రం ఇ చ్చారు.
వెంటనే అక్కడికి చేరుకున్న కృష్ణసాగర్ తన బృందంతో కలిసి గుంతలో ఉన్న మొసలిని అ త్యంత చాకచక్యంగా సురక్షితంగా బంధించారు. ప ట్టుబడిన మొసలి సుమారు 9 అడుగుల పొడవు, 150కేజీల బరువు ఉన్నట్లు నిర్ధారించారు. సమయానికి స్పందిం చి మొసలిని బంధించిన కృష్ణసాగర్ను గ్రామస్తులు అభినందించారు. మొసలిని సమీపంలోని సురక్షిత జలాశయంలో వదిలివేయనున్నట్లు కృష్ణసాగర్ తెలిపారు. కార్యక్రమంలో గోపాల్, బా బు, చిన్న రాము లు, నరేందర్, శీను, స్నేక్ సొసైటీ సభ్యులు ఉన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’పై తెలుగు ప్రేక్షకుల అసంతృప్తి.. ప్రమోషన్లు లేవు, బాలయ్య క్యామియో కూడా మిస్సింగ్!
దళిత యువకుడికి అవమానం.. ఆలయంలోకి వెళ్లినందుకు దూషణలు
Goutham Raju | నా ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేయోద్దు.. ఆ వార్తలపై సీనియర్ నటుడు గౌతం రాజు ఆవేదన!
Singareni | బీఆర్ఎస్ పాలన సింగరేణికి స్వర్ణయుగం.. ఉత్పత్తి, ఆదాయం, లాభాల్లో గణనీయ వృద్ధి!
Balmuri Venkat | భూవివాదంలో ఎమ్మెల్సీ బల్మూరి.. ప్రైవేట్ ట్రస్ట్ భూమి కబ్జాకు యత్నం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

