ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
ACB raids | నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ అండ్ కాడ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ఇరిగేషన్ అండ్ కాడ్ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఏసీబీ అధికారులు దాడులు (ACB raids ) చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ తనిఖీలు చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాదులోని డీఈ ఆర్. సత్యనారాయణ గౌడ్ ( Satyanarayana Goud ) నివాసంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఏకకాలంలో 10 ఏసీబీ బృందాలతో సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగానే నాగర్ కర్నూల్ మెడికల్ కాలేజ్ ఎదురుగా ఉన్న నూతన డీఈ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- ACB raids
- Cad
- DEE
- irrigation
RELATED ARTICLES
తాజా వార్తలు
RS Praveenkumar | ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ల పొట్ట కొట్టాలని చూస్తున్న గ్రీన్ SM కంపెనీ : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ACB raids | ఇరిగేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌పై ఇంటిపై ఏసీబీ దాడులు
UP Assembly Polls: 2027 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో.. కలిసి పోటీ చేయనున్న ఓవైసీ-ఆజాద్
PM Modi | ప్రెస్ రిలీజ్‌ల కాలం పోయింది.. ఇప్పుడంతా ఇన్‌స్టా రీల్స్..!
‘నీటి సంరక్షణ, ఆరుతడి పంటల సాగుపై అవగాహన కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

