వినోద రాజకీయం విరోధ రాజకీయం నవ్వుల్ని పంచుతుంది నువ్వుల పాలౌతుంది ఓటర్లను భ్రాంతిలో ముంచుతుంది చేతలు నాస్తి చేతన కావాలి ప్రజావాణి భయవాణి జయవాణి కావాలి భ్రాంతి తెర తొలగాలి చేతన కాంతి కరవాలం కావాలి - రేడియమ్, 92915 27757