మరో భారత వీరనారి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవిత విశేషాలతో ‘మరో భారత వీరనారి’ పేరుతో పుస్తకాన్ని ముద్ర అగ్రికల్చర్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రచురిస్తున్నాం. ఏ-4 సైజులో మూడు-నాలుగు పేజీలకు మించకుండా వ్యాసాలను ఆహ్వానిస్తున్నాం. ఆగస్టు 9వ తేదీలోగా masdmscs1273@gmail.com మెయిల్‌కు పంపించవచ్చు. వ్యాసాల సంకలనం ఆగస్టు 16న విడుదలవుతుంది.
– తిప్పినేని రామదాసప్పనాయుడు
ఆహ్వానం
ఆగస్టు 8వ తేదీన హైదరాబాద్‌లోని పి.ఎస్. తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సాయంత్రం 4.30 గంటలకు ‘అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం-2022’ జరుగనున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మభూషణ్ డా.కె.ఐ.వరప్రసాద్‌రెడ్డి, విశిష్ట అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్, గౌరవ అతిథిగా ప్రముఖ నటీమణి రోజారమణి హాజరుకానున్నారు. ‘అమృతలత జీవన సాఫల్య’ పురస్కారాలను నవ లా రచన విభాగంలో డాక్టర్ పరిమళా సోమేశ్వర్, రేడియో/టీవీ రంగం విభాగంలో శైలజా సుమన్ అందుకోనున్నారు. వివిధ విభాగాల్లో విజేత లు ‘అపురూప’ పురస్కారాలను అందు కుంటారు. సాహితీ కళాభిమానులందరినీ ఆహ్వానిస్తున్నాం.
– నెల్లుట్ల రమాదేవి, 94406 22781
పురుషులపై వివక్ష..
కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు.. పురుషులపై వివక్ష తక్కువేం లేదు. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక రంగాల్లో పురుషులకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలపై, వ్యక్తిగత అనుభవాలపై కవితలను ఆహ్వానిస్తున్నాం. పుస్తకరూపంలో వీటిని అచ్చువేస్తాం. menpoetry2022@gmail.com కు ఆగస్టు 10వ తేదీలోపు, ఒక్కొక్కరు ఒక్కో కవితను మాత్రమే పంపించాలని కోరుతున్నాం.
– ఎ.రవీంద్రబాబు, 80086 36981
– గంధం అరుణ, 97017 86222
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

