టర్కిష్ అలంకరణలో హుందాతనం, భారీతనం ఉండాల్సిందే. నాణ్యత విషయంలో టర్కీ బంగారానికి తిరుగులేదని అంటారు. ఆభరణాలూ అంతే వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా జాతిరాళ్లను అందంగా పొదగడంలో అక్కడి స్వర్ణకారులకు తిరుగే లేదు. ఈ మాడల్ ఒళ్లంతా టర్కీ మెరుపులే.