జడకూ.. మెడకూ..
మెడకు పెట్టుకునే నగ వేరు. జడకు పెట్టుకునే నగ వేరు. దేని అందం దానిదే. దేని ప్రత్యేకత దానిదే. అయితే రెండిటినీ జత చేసి, మెడకూ జడకూ పెట్టుకునేలా ఇప్పుడు ‘నెక్ అండ్ హెడ్ ఆర్నమెంట్'లను తయారు చేస్తున్నారు నగల డిజైనర్లు.
మెడకు పెట్టుకునే నగ వేరు. జడకు పెట్టుకునే నగ వేరు. దేని అందం దానిదే. దేని ప్రత్యేకత దానిదే. అయితే రెండిటినీ జత చేసి, మెడకూ జడకూ పెట్టుకునేలా ఇప్పుడు ‘నెక్ అండ్ హెడ్ ఆర్నమెంట్’లను తయారు చేస్తున్నారు నగల డిజైనర్లు. రకరకాల రత్నాలు పొదిగిన బంగారు నెక్లెస్‌కు, జడకు పెట్టుకునే పొడవాటి నగను జత చేస్తే… ఈ సరికొత్త ఆభరణం తయారవుతున్నది.
ఇక, అవసరాన్ని బట్టి మెడకు పెట్టుకుంటామా, జడకు పెట్టుకుంటామా అన్నది మన ఇష్టం. వాలు జడ అందానికీ, సోగ మెడ చందానికీ… ఇది అసలైన బంధం అన్నమాట!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

