ఏడాదంతా పూలమయం
కాస్త పచ్చదనం, కాసిన్ని పూలు కళ్లముందు కనిపిస్తే చాలు.. ఆ రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. కానీ, కొన్ని పూలు మాత్రం ఆయా సీజన్లలో మాత్రమే కనిపించి మిగతారోజుల్లో కనుమరుగైపోతాయి. ఏడాది పొడవునా రంగురంగుల పూలతో కళకళలాడే మొకలు ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు.
కాస్త పచ్చదనం, కాసిన్ని పూలు కళ్లముందు కనిపిస్తే చాలు.. ఆ రోజంతా ఉత్సాహంగా గడుస్తుంది. కానీ, కొన్ని పూలు మాత్రం ఆయా సీజన్లలో మాత్రమే కనిపించి మిగతారోజుల్లో కనుమరుగైపోతాయి. ఏడాది పొడవునా రంగురంగుల పూలతో కళకళలాడే మొకలు ఇంట్లో ఉంటే ఆ ఆనందమే వేరు. ప్రతిరోజూ ఉదయాన్నే వికసించిన పూలను చూస్తే కలిగే ఉల్లాసమే వేరు. మరి.. ఈ బిజీ లైఫ్లో ఎకువ శ్రమ తీసుకోకుండా, తకువ సంరక్షణతోనే నిరంతరం మనకు ఆహ్లాదం పంచే ఆ పూలేమిటో.. బాలనీని నందనవనంలా మార్చే ఆ మొక్కలేమిటో తెలుసుకుందాం..
మందార: ఇంటి ఆవరణలో పెంచుకోవడానికి అనువైనవి. ఇవి ఇంట్లో ఉంటే.. మనసుకు ఆహ్లాదంతోపాటు ఆరోగ్యానికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.
కాగితపు పూలు: ఇంటిని కలర్ఫుల్గా మార్చడంలో వీటి పాత్ర ముఖ్యమైంది. నీరు తకువగా పోసినా తట్టుకుంటాయి. ఇంటి బాలనీలు, గేట్ల దగ్గర పెంచడానికి అనువైనవి.
నూరువరహాలు: చిన్నచిన్న పూలు అన్నీ కలిపి ఒక పెద్ద గుత్తిలా, బంతిలా ఉండటం వీటి ప్రత్యేకత. ఇవి ఎరుపు, పసుపు, నారింజ, గులాబీ రంగుల్లో లభిస్తాయి. ఇవి తేమతో కూడిన మట్టిని ఇష్టపడుతాయి.
మల్లెపూలు: ఇల్లంతా మంచి సువాసనతో నిండిపోవాలంటే మల్లె జాతి మొకలే బెస్ట్. వీటిలో నిత్యమల్లె రకం ఏడాది పొడవునా పూస్తాయి. వీటిని తీగలాగా పైకి పాకించవచ్చు. కుండీల్లో పొదలాగా పెంచుకోవచ్చు.
ఏపుగా పూయాలంటే…
ఈ మొకలన్నిటికీ కనీసం నాలుగైదు గంటలు సూర్యరశ్మి అవసరం. అలాగే కనీసం నెలకు ఒకసారైనా వర్మీ కంపోస్ట్, ఆవు పేడ ఎరువుగా వేస్తే ఆరోగ్యంగా పెరిగి, ఎకువ పూలు పూస్తాయి. పూలు తగ్గినప్పుడు మొకల కొమ్మల చివర్లను కొద్దిగా కత్తిరిస్తే కొత్త చిగుళ్లు వచ్చి.. మళ్లీ పూలు పూయడం మొదలుపెడతాయి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

