ఇల్లెందు సీఐ సస్పెన్షన్
ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన విదాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి.. వారి హక్కులకు భంగం కలిగించినందుకు సీఐని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇల్లెందు, జూన్ 25: ఇల్లెందు సీఐ బత్తుల సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన విదాదం కేసులో భర్త తల్లిదండ్రులతో దురుసుగా ప్రవర్తించి.. వారి హక్కులకు భంగం కలిగించినందుకు సీఐని సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పోలీస్‌స్టేషన్‌కు ఎవరైనా తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే వారితో పోలీసు అధికారులు, సిబ్బంది అమర్యాదగా ప్రవర్తిస్తే శాఖాపరమైన విచారణ చేసి క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
Women | మహిళలు తప్పనిసరిగా చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు ఇవే.. నిపుణుల సూచన..
Rashmi | ఐదేళ్ల చిన్నారి హత్యపై యాంకర్ రష్మి ఆవేదన.. మనం ఎటు వెళ్తున్నాం అంటూ భావోద్వేగ పోస్ట్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

