రెమిడెసివిర్ ఇంజక్షన్లను ప్రైవేట్‌కు విక్రయం.. ప్రభుత్వ దవాఖాన సిబ్బంది సస్పెన్షన్
ప్రభుత్వ దవాఖాన సిబ్బంది సస్పెన్షన్ | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ముగ్గురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది.

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ దవాఖానలో ముగ్గురి సిబ్బందిపై సస్పెన్షన్ వేటు పడింది. కొంతకాలంగా వీరు దవాఖానలోని రెమిడెసివిర్ ఇంజక్షన్లను పక్కదారి పట్టిస్తున్నట్లు ఇటీవల ఫిర్యాదు రావడంతో ఉన్నతాధికారులు విచారణ నిర్వహించారు.
దవాఖాన సూపరింటెండెంట్ యుగేందర్, వైద్యుడు కృష్ణప్రసాద్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ అక్రమాలకు పాల్పడినట్లు గుర్తించారు. ఈ మేరకు శుక్రవారం సూపరింటెండెంట్ యుగేందర్, ఫార్మసిస్ట్ శ్రీనివాస్ సస్పెండ్ చేశారు.
కాంట్రాక్ట్ ప్రాతిపదికన వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణప్రాద్ను విధుల నుంచి తొలగిస్తూ వైద్యశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేసింది.
వైద్యుడు కృష్ణప్రసాద్ స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానను నిర్వహిస్తూ ఇంజక్షన్లను పక్కదారి పట్టించినట్లు సమాచారం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఒంటి నొప్పులా.. ఇన్ఫెక్షన్లు కూడానా.. సమస్య ఏదైనా పసుపుతో పరిష్కారం..!
Jensen Huang | ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ రాజీనామా..!
Crude oil tanker hit | యూఏఈ తీరంలో చమురు ట్యాంకర్‌పై దాడి.. 19 మంది భారతీయ నావికులు సురక్షితం
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

