SUDA Chairman | అనుమతులు లేని వెంచర్లపై కఠిన చర్యలు : సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్..

ఖమ్మం: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) పరిధిలోని పలు గ్రామాలలో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న అక్రమ వెంచర్లపై సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్ కొరడా ఝులిపిస్తున్నారు. గత రెండు రోజుల నుంచి సుడా పరధిలోని ఖమ్మం రూరల్, ముదిగొండ, కొణిజర్ల మండలాల పరిధిలోని పలు వెంచర్లను ఆయన స్వయంగా పరిశీలించారు. అక్రమంగా నిర్మించేవారిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత మండల అధికారులను ఆదేశించారు.
శనివారం ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల , బారుగూడెం, గొల్లగూడెం, యం.వెంకటాయపాలెం గ్రామాల పరిధిలో గల అక్రమ వెంచర్లపై చట్టపరంగా కఠినంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అక్రమ వెంచర్లకు నోటిసులు జారీ చేసినప్పటికి స్పందించని వెంచర్లను తొలగించి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

