కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
కారేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా వి.రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కారేపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి సీఐ ఎన్.సాగర్‌ను...
కారేపల్లి, నవంబర్ 09 : కారేపల్లి పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా వి.రమేశ్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కారేపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా సింగరేణి సీఐ ఎన్.సాగర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి విధుల్లో చేరారు. నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన రమేశ్‌కు పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల నాయకులు, స్థానిక ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. కారేపల్లి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించేందుకు కృషి చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
రాష్ట్రస్థాయి బాలికల కబడ్డీ విజేత నల్లగొండ జట్టు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

