తొలిరోజు ఒక్కటే నామినేషన్
ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తొలి రోజు గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. ఆదార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
మామిళ్లగూడెం, ఏప్రిల్ 18: ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంలో తొలి రోజు గురువారం ఒక నామినేషన్ దాఖలైంది. ఆదార్ పార్టీ తరఫున కుక్కల నాగయ్య అనే అభ్యర్థి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసినట్లు ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు. కాగా, నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు కలెక్టర్ కార్యాలయంలో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఈ రెండు మూడు రోజుల్లో తమ నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉన్నందున అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ముందుస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | భారత్-న్యూజిలాండ్ మూడో వన్డేకు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దవుతుందా!
Bellamkonda Sreenivas | ‘హైందవ’కు అదిరిపోయే బిజినెస్.. విడుదలకు ముందే రూ.32 కోట్లు,నిర్మాతలకు భారీ ఊరట!
Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో ముదిరిన గొడవలు.. సుధీర్, ముకేష్ మధ్య మాటల యుద్ధం, తనను తాను కొట్టుకున్న నీతూ!
Donald Trump | ఓటమితో ట్రంప్‌కు ‘జ్ఞానోదయం’!.. అమెరికా వలస విధానంపై సంచలన వ్యాఖ్యలు
Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి ఫోకస్.. ఈ నెల 24, 25 తేదీల్లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలా?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

