ఈఎంసీకి ఆధునిక హంగులు : మున్సిపల్ చైర్పర్సన్ పి.అనిత
ఏదులాపురం మున్సిపాలిటీకి ఆధునిక హంగులు తీర్చిదిద్దబోతున్నట్లు ఈఎంసి చైర్ పర్సన్ పి.అనిత తెలిపారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట, కోదాడ, వెంకటగిరి సర్కిల్లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న సర్కిల్ సుందరీకరణ పనులను...
ఖమ్మం రూరల్, అక్టోబర్ 17 : ఏదులాపురం మున్సిపాలిటీకి ఆధునిక హంగులు తీర్చిదిద్దబోతున్నట్లు ఈఎంసి చైర్ పర్సన్ పి.అనిత తెలిపారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని నాయుడుపేట, కోదాడ, వెంకటగిరి సర్కిల్లో నూతనంగా ఏర్పాటు కాబోతున్న సర్కిల్ సుందరీకరణ పనులను కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డితో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మార్గదర్శకత్వంలో ఏదులాపురం మున్సిపాలిటీని రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయన్నారు.
ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన కూడళ్ల అభివృద్ధి, సుందరీకరణ పనులపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, ప్రధాన కూడళ్లను సుందరంగా తీర్చిదిద్దడం ద్వారా పట్టణానికి కొత్త రూపు తీసుకురావడమే లక్ష్యమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా ఏదులాపురం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు కృషి కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో కు చెందిన పలువురు కౌన్సిలర్లు, ఈఎంసి అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

