రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
కారేపల్లి మండలం గాదేపాడు, కోమట్లగూడెం గ్రామాలకు చెందిన మద్దెబోయిన వెంకటేష్, మద్దెబోయిన రమ్య దంపతులు రఘునాథపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఎమ్మెల్యే డా.బి.చంద్రావతి అన్నారు.
కారేపల్లి, అక్టోబర్ 19 : కారేపల్లి మండలం గాదేపాడు, కోమట్లగూడెం గ్రామాలకు చెందిన మద్దెబోయిన వెంకటేష్, మద్దెబోయిన రమ్య దంపతులు రఘునాథపాలెం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని మాజీ ఎమ్మెల్యే డా.బి.చంద్రావతి అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో వారి పార్థివ దేహాలను సందర్శించి నివాళులర్పించారు. దంపతుల అకాల మరణం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం హృదయ విదారకమని, ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆమె ఆకాంక్షించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

