ధరల పట్టికలొచ్చాయ్..
ఆధార్ సెంటర్లో ధరల పట్టిక ఏర్పాటైంది. ‘ఆధార్ సెంటర్లలో అడ్డగోలు దోపిడీ’ పేరుతో ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నగరంలోని వీడీవోస్ కాలనీ ఆధార్ సెంటర్లో ధరల పట్టికను అమర్చారు.
- ‘ఆధార్ సెంటర్’లో బోర్డుల ఏర్పాటు
- ‘నమస్తే తెలంగాణ’ కథనానికి స్పందన
- సేవలకు వసూళ్లు మాత్రం యథావిధిగానే..
రఘునాథపాలెం, జూలై 24 : ఆధార్ సెంటర్లో ధరల పట్టిక ఏర్పాటైంది. ‘ఆధార్ సెంటర్లలో అడ్డగోలు దోపిడీ’ పేరుతో ఈ నెల 17న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం విదితమే. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో నగరంలోని వీడీవోస్ కాలనీ ఆధార్ సెంటర్లో ధరల పట్టికను అమర్చారు.
అయితే బోర్డు ఇంగ్లిష్‌లో ఉండడంతో తమకు అర్థం కావడం లేదని సేవల నిమిత్తం వచ్చే పలువురు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. దీంతో నిర్వాహకుల తీరులో ఏమాత్రం మార్పు రాలేదు. ఉచితంగా నిర్వహించాల్సిన ఆధార్ ఎన్రోల్మెంట్కూ రూ.100 వసూలు చేయడం కనిపించింది. అంతేకాక సేవల నిర్వహణ తర్వాత వినియోగదారుడికి ఇచ్చే ప్రింట్లో రూ.50 ఉంటే.. రూ.వంద తీసుకుంటున్నారు. ఈ క్రమంలో అధిక వసూళ్లపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

