Khammam | లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఇంజినీర్స్ డే

తల్లాడ: లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా పీఆర్ ఏఈ అశోక్, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్ వీ.శ్రీనివాసరావులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేక ప్రాజెక్టులకు డిజైన్ చేసి ఎన్నో ప్రాజెక్టులను కట్టారన్నారు.
ఆయనకు భారతరత్న బిరుదు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు పులబాల వెంకటేశ్వరరావు, లయన్స్‌క్లబ్ బాధ్యులు మిట్టపల్లి నరసింహారావు, దగ్గుల నారాయణరెడ్డి, నంబూరి కనకదుర్గాప్రసాద్, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, దగ్గుల ప్రభాకర్‌రెడ్డి, పసుమర్తి హరీష్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

