నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
డీఎస్సీ 2024 పరీక్షలను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ బుధవారం తెలిపారు. ఆన్లైన్ విధానంలో రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఖమ్మం ఎడ్యుకేషన్, జూలై 17: డీఎస్సీ 2024 పరీక్షలను ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డీఈవో సోమశేఖరశర్మ బుధవారం తెలిపారు. ఆన్లైన్ విధానంలో రెండు షిప్టుల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు.
ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష తొలిసారిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుందని, జిల్లాలో 6 కేంద్రాల్లో 13 రోజులపాటు పరీక్షలు జరుగుతాయని అన్నారు. మొత్తంగా 25,204 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. 137 మంది దివ్యాంగ అభ్యర్థులు సహాయకులు కావాలని దరఖాస్తు చేసుకున్నారు. సందేహాల నివృత్తి కోసం అభ్యర్థులు 9951212603కు ఫోన్ చేయాలని సూచించారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

