పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్ ఆదేశించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
- డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్
కొత్తగూడెం టౌన్, జూలై 17 : కొత్తగూడెం (భద్రాచలం రోడ్) రైల్వేస్టేషన్లో ఆధునీకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే డీఆర్ఎం భర్తీశ్కుమార్ జైన్ ఆదేశించారు. రైల్వేస్టేషన్లో జరుగుతున్న పనులను బుధవారం ఆయన పరిశీలించి అధికారులతో మాట్లాడారు.
ప్రత్యేక ట్రైన్లో కొత్తగూడెం చేరుకున్న ఆయన.. ఏరియాలోని అన్ని రైల్వే సెక్షన్లను, కార్యాలయాలను తనిఖీ చేశారు. ఆయన వెంట రైల్వే అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

