Khammam | చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్యంపై జిల్లా చైల్డ్వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ ఆరా…

ఖమ్మం : రెండు రోజుల క్రితం తల్లాడ మండలం మద్దునూరి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడే పుట్టిన శిశువును జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్వాదీనం చేసుకున్న సంగతితెలిసిందే. అయితే సదరు శిశువు ఆరోగ్యంపై జిల్లా చైల్డ్వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ జీ.భారతీరాణీ ఆరా తీశారు. గురువారం ఆమె స్వయంగా కమిటీ సభ్యులు దండా లింగయ్య, మాచ్చా అనిత, లక్ష్మయ్యలతో కలిసి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శిశువును పరామర్శించారు.
వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుతం శిశువు కండీషన్ గురించి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. శిశువుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని సీహెచ్ సంద్యారాణీని ఆదేశించడం జరిగిందన్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

