బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు.
- ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్
ఖమ్మం, ఏప్రిల్ 30 (న మస్తే తెలం గాణ ప్రతి నిధి) : పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కే గెలుపు అవకాశాలు ఉన్నా యని బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకులతో అధినేత కేసీఆర్ అన్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలను గెలిచి తీరాలన్నారు. మంగళవారం కొత్త గూడెం రోడ్ షో అనంతరం ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధి లోని ముఖ్య నాయకులతో ఇల్లెందు అతిథి గృహంలో సమావేశమయ్యారు. “మనకు సానుకూల వాతావరణం ఉంది.
కాంగ్రెస్‌ను, బీజే పీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. ఇక్కడి రెండు ఎంపీ స్థానా లను గెలిపించు కోవాలి” అని అన్నారు. సమావేశంలో ఎంపీ వద్ది రాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజ య్ కు మార్, పార్టీ రెండు జిల్లాల అధ్య క్షులు రేగా కాంతా రావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంపీ సంతోష్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఎంపీ అభ్య ర్థులు నామా నాగే శ్వ ర రావు, కవిత, మాజీ ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, నాయకుడు దిండి గల రాజేందర్ పాల్గొ న్నారు.
Read Today's Latest Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

