పుల్హామా అమర జవాన్లకు నివాళులర్పించిన టీఎన్జీఓస్ నాయకులు
భద్రాచలం: పుల్హామా దాడిలో అమరులైన జవాన్లకు స్థానిక టీఎన్జీఓస్ నాయకులు నివాళులర్పించారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం టీఎన్జీఓస్ అధ్యక్షులు డెక్కా నరిసింహారావు, అసోసియేషన్ ప్రెసెడెంట్ కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో పుల్హామా దాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలకు నివాళులర్పించారు.
భద్రాచలం: పుల్హామా దాడిలో అమరులైన జవాన్లకు స్థానిక టీఎన్జీఓస్ నాయకులు నివాళులర్పించారు. స్థానిక నీటిపారుదల శాఖ కార్యాలయంలో సోమవారం టీఎన్జీఓస్ అధ్యక్షులు డెక్కా నరిసింహారావు, అసోసియేషన్ ప్రెసెడెంట్ కటుకూరి నాగభూషణం ఆధ్వర్యంలో పుల్హామా దాడిలో అమరులైన జవాన్ల చిత్రపటాలకు నివాళులర్పించారు. అనంతరం వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ దేశ రక్షణలో జవాన్ల సేవలు వెలకట్టలేనివని, ప్రతి భారతీయుడి గుండెల్లో జవాన్లు దేవుళ్లుగా నిలిచి ఉంటారని తెలిపారు.
ప్రతి భారతీయుడు గుండె మీద చేయి వేసుకొని నిద్ర పోతున్నాడంటే జవాన్ల నిరంతర పర్యవేక్షణే అన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ కార్యదర్శి గగ్గూరి బాలకృష్ణ, నీటి పారుదల జిల్లా కార్యదర్శి శ్యామల శ్రీనివాస్, గాంధీ, లింగమూర్తి, మల్లిఖార్జున ప్రసాద్, ఈశ్వర్, బాషా, బ్రహ్మం, ప్రసాద్, వెంకటేశ్వర్లు, వెంకటరత్నం, విజయకుమారి, చంద్రకళ, రాజేష్, సుబ్బారావు, మణేమ్మ, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Riteish Deshmukh | రామ్ పోతినేని ‘RAPO 23’ టీంలోకి రితేశ్ దేశ్‌ముఖ్
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

