నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ధృవీకరణ పత్రాలను డీపీవో అనూష సోమవారం తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా గ్రామంలో మొత్తం 12 మంది దివ్యాంగ, వితంతు, ఒంటరి...
బూర్గంపహాడ్, అక్టోబర్ 12 : బూర్గంపహాడ్ మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామంలో ఇటీవల కొత్త పింఛన్లకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ధృవీకరణ పత్రాలను డీపీవో అనూష సోమవారం తనిఖీ చేశారు. పర్యటనలో భాగంగా గ్రామంలో మొత్తం 12 మంది దివ్యాంగ, వితంతు, ఒంటరి మహిళలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వారి అర్హతలకు సంబంధించి ధృవీకరణ పత్రాలను పరిశీలించారు. అనంతరం దసరా పండుగను పురస్కరించుకుని 14 మంది మల్టీపర్పస్ వర్కర్లకు రూ.1.5 లక్షల వేతనాలను ముందస్తుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ సరోజ, కార్యదర్శి రేపాక రవి, మల్టీ పర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
467 సీసీ టీవీ కెమెరాలతో పటిష్టమైన నిఘా వ్యవస్థ : ఎస్పీ రోహిత్ రాజు
Madhu Kambikar | చిత్రసీమలో మరో విషాదం.. పటేకర్ ‘రీల్ అమ్మ’ కన్నుమూత..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

