Movie | “రైతన్న”కు చూపిన ఆదరణ మరువలేనిది : నారాయణమూర్తి..

కొత్తగూడెం : నూతన సాగు చట్టాలు, వ్యవసాయ ప్రైవేటీకరణ, సంస్కరణల అంశాలతో తాను రూపొందించిన రైతన్న సినిమాకు కమ్యూనిస్టు పార్టీలు చూపిన ఆదరణ మరువలేనివని రైతన్న సినిమా దర్శకుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. సీపీఐ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో గురువారం సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, జిల్లా కార్యదర్శి ఎస్.కే.సాబీర్‌పాషా తదితరులను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సామాజిక స్పృహతో నిర్మించిన చిత్రాలకు ఆదరణ కరువవుతోందని అన్నారు. యువత ఇలాంటి సినిమాల పట్ల ఆసక్తి చూకపోవడం బాధాకరమని చెప్పారు. సమాజాన్ని చైతన్యం పరిచే రైతన్న లాంటి సినిమాలను ప్రజలు ఆదరించి ప్రోత్సహించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సాబీర్‌పాషా, వై.శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ నూనావత్ గోవింద్, దమ్మాలపాటి శేషయ్య, గుత్తుల సత్యనారాయణ, వీరస్వామి, వంగా వెంకట్, క్రిష్టోఫర్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

