Hockey Competitions | నేషనల్ లెవల్ సీనియర్ హాకీ పోటీలకు ఎంపికైన క్రీడాకారులు..

కొత్తగూడెం: జాతీయ స్థాయి సీనియర్ పురుషుల హాకీ పోటీలకు స్థానిక అటవీ శాఖ కార్యాలయంలో సబార్డినేట్‌గా విధులు నిర్వహిస్తున్న ఎం.రాము ఎంపికయ్యారు. అదే విధంగా కొత్తగూడానికి చెందిన క్రీడాకారుడు సర్వేష్ ఎంపికైనట్లు హాకీ జిల్లా అసోసియేషన్ చైర్మన్ పల్లపోతు శ్రీనివాస్ శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రతిభ కనపర్చిన 18 మంది సభ్యులతో కూడిన తుది జట్టును ఎంపిక చేశారు. తుది జట్టులో కొత్తగూడానికి చెందిన సర్వేష్, రాములు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.
జాతీయ స్థాయి పోటీలలో సైతం తెలంగాణ జట్టు రాణించాలని, ఈ టీమ్ కు ఎంపికైన అటవీ సిబ్బందిని జిల్లా అటవీ శాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్, కార్యాలయ సూపరింటెండెంట్ కేఎస్ఎన్ మూర్తి, హాకీ జిల్లా అసోసియేషన్ ప్రతినిధులు అభినందించారు. ఈ నెల 11వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మహారాష్ట్రంలోని పూణే వేదికగా జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని కోచ్ భట్టు ప్రేంకుమార్, ఇమంది ఉదయ్‌కుమార్‌లు తెలిపారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

