Kothagudem | గణపతికి ప్రత్యేక పూజలు చేసిన మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ

కొత్తగూడెం : గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం వివిధ మంటపాల్లో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందంగా ఉండాలని, కరోనా నుంచి బయటపడాలని ఆ బొజ్జ గణపయ్యను ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అఫ్జల్ ఉన్నీసా బేగం, పరమేష్ యాదవ్, వేమలు ప్రసాద్ బాబు, కామిశెట్టి సుజాత, బోయిన విజయ్‌కుమార్, ఎంపీపీ బాదావత్ శాంతి, టీబీజీకేఎస్ 11మెన్ కమిటీ మెంబర్ కాపు కృష్ణ, సత్యనారాయణ రెడ్డి, సూరిబాబు, గణేష్ టెంపుల్ డైరెక్టర్ కూరగాయల శ్రీనివాసరావు, గౌస్, పితాని సత్యనారాయణ, బాలాజీ, మొయినుద్దీన్, షరీఫ్, సురేందర్, విజయ్, మజీద్, రూపేష్, రాజేష్, రమేష్‌లు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

